బ‌ట్ట‌త‌ల‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చిన క్రికెట‌ర్.. వీడియో వైర‌ల్

06-01-2022 Thu 11:20 | Sports
  • ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య  సిడ్నీలో టెస్టు
  • ఆ స‌మ‌యంలో ఇంగ్లండ్ ఫీల్డర్ జాక్ లీచ్‌ ఆటోగ్రాఫ్
  • మైదానంలోని లైవ్ స్క్రీన్‌ లో దృశ్యాల ప్రసారం 
సాధార‌ణంగా క్రికెట‌ర్లు, సినీ తార‌ల నుంచి వారి అభిమానులు ఆటోగ్రాఫ్ బుక్స్ లో ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటారు. అయితే, తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ మైదానంలో ఓ అభిమాని బ‌ట్ట‌త‌ల‌పైనే క్రికెట‌ర్ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య  సిడ్నీలో నిన్న నాలుగో టెస్టు ప్రారంభ‌మైంది. అయితే దానికి వ‌రుణుడు ఆటంకాలు క‌లిగించాడు. ఆ స‌మ‌యంలో ఇంగ్లండ్ ఫీల్డర్ జాక్ లీచ్‌ను ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కొంద‌రు అభిమానులు కోరారు. దీంతో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జాక్ లీచ్ ఓ అభిమాని వ‌ద్ద‌కు వెళ్లి అత‌డి బట్టతలపై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దీంతో ఆశ్చర్యపోవడం అక్కడున్న వారివంతైంది. ఈ దృశ్యాల‌ను మైదానంలోని లైవ్ స్క్రీన్‌ లో కూడా చూపించారు.
autograph

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more